ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల గొప్పతనం చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ..

Paruchuri Talks About Game Changer Daaku Maharaaj Sankranthiki Vasthunam Movies, Sankranthiki Vasthunam, Daaku Maharaaj, Daaku Maharaaj & Sankranthiki Vasthunam Movies, Game Changer,Paruchuri Gopala Krishna, Paruchuri Gopala Krishna Videos, Paruchuri Gopala Krishna Songs, Paruchuri Gopala Krishna Movies, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి  Gopala Krishna  పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. తాజాగా ఈ వీడియోలో ఈ 2025 సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహరాజు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాల్లో ఉన్న కీలక అంశాలపై పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. పరుచూరి గోపాలకృష్ణ ఏం చెప్పారో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోను పూర్తిగా చూడండి.