పేరెంట్స్ చేసే 5 తప్పులు

5 Mistakes Parents Make Mistakes By Parents Tips For Parenting Psy Visesh Psy Talks

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై  వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా  వీడియోలో పేరెంట్స్ చేసే 5 తప్పుల గురించి చక్కగా తెలియజేశారు.. అద్భుతమైన పేరెంటింగ్ టిప్స్ ఏంటో మీరు కూడా  తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.