తిట్టడం ఒక కళ!

తిట్టడం ఒక కళ!,Right Way to Express Anger Without Hurting People,Telugu language Importance,Dr. Ananta Lakshmi,telugu language,importance of telugu language,importance of mother tongue,significance of telugu,anger,how to express anger,how to express enger,healthy ways to express anger,importance of telugu,express on anger,ananta lakshmi videos,ananta lakshmi latest videos,unknown facts,interesting stories,ananta lakshmi videos 2021

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “తిట్టడం ఒక కళ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఎదుటివారు తప్పుచేశారని భావించినప్పుడు, తనకి నచ్చని పని జరిగినప్పుడు గాని కోపాన్ని తెలియజేసేందుకు సాధారణంగా మనుషులు తిట్టడం ప్రారంభిస్తారని చెప్పారు. వ్యక్తిలో తప్పును ఎత్తిచూపిస్తూ మాట్లాడాలి తప్ప, ఇతర అసంబంధిత విషయాలను తెచ్చి తిట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 6 =