ఆలూ 65 రెసిపీ అద్భుతంగా ఎలా చేస్తారో తెలుసా..?

నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ వండిన వంటకాన్ని నిరుపేదలకు అన్నదానం చేస్తు తన దయ హృదయాన్ని  చాటుకుంటున్నారు. తాజాగా మరో వంటకంతో మన ముందుకు వచ్చారు. Aloo 65 Recipe కుకింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేసి వివరించారు యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. మరి ఇకెందుకు ఆలస్యం Aloo 65 Recipe కుకింగ్ ప్రాసెస్ ను చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.