టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ లో సమస్య

Andhra Pradesh, Andhra Pradesh Political News, AP News, Chandrababu, Chandrababu Convoy Stopped Near Narketpally, Chandrababu Convoy Stopped Near Narketpally with Technical Fault, Chandrababu Naidu, Mango News Telugu, TDP Chief Chandrababu, TDP Chief Chandrababu Naidu

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో సమస్య తలెత్తేంది. శుక్రవారం నాడు చంద్రబాబు విజయవాడ నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తి ఆగిపోయింది. కారులో లోపం గుర్తించిన డ్రైవర్ వెంటనే కారు ఆపివేసినట్టు తెలుస్తుంది. దీంతో నార్కట్‌పల్లి శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపైనే చంద్రబాబు కాన్వాయ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని మరో వాహనంలోకి మారి హైదరాబాద్‌ కు బయల్దేరి వెళ్లారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ