90 ML తెలుగు మూవీ – ‘వినిపించుకోరు’ సాంగ్ లిరికల్ వీడియో

90ML Telugu Movie Songs, Yinipinchukoru Song Lyrical, Karthikeya, Anup Rubens, Mango Music, 90ML, 90ML Movie Teaser, #90ML, kartikeya 90ml, kartikeya 90ml teaser, latest telugu movies 2019, kartikeya 90ml trailer, vinipinchukoru song, yinipinchukoru, #Yinipinchukoru, 90ml movie songs, karthikeya 90ml songs, yinipinchukoru song lyrical, Telugu Hit Songs 2019, Rahul Sipligunj, rahul sipligunj movie songs, rahul sipligunj new song, yinipinchukoru video song, yinipinchukoru song promo

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా, నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన చిత్రం ’90 ML’. ఈ రోజు ఈ చిత్రంలోని ‘వినిపించుకోరు’ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసారు. ప్రేమ విషయంలో అమ్మాయిలు స్పందిచే తీరుకు, అబ్బాయిలు పడే ఇబ్బందులను లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ పాటలో కొంచెం సరదాగా, కొంచెం చమత్కారంగా వివరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం వహించగా రాహుల్ సిప్లిగుంజ్ ఈ పాటకు గాత్రం అందించారు. ఈ సినిమా మిగతా పాటలు కూడ త్వరలో మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నాయి. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా శేఖర్ రెడ్డి యెర్రా దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘వినిపించుకోరు’ సాంగ్ లిరికల్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =