శ్రీ పరుచూరి గోపాల కృష్ణ అందిస్తున్న ‘పరుచూరి పాఠాలు’

What is Screenplay?, IMPORTANCE of Screen Play in Movies, Lesson 3, Part A, Paruchuri Gopala Krishna, Paruchuri Paataalu, How Screen Play will Help for a Movie to Succeed, Paruchuri about Movies, Paruchuri Gopala Krishna Latest Interview, Paruchuri Latest Videos, Tollywood Writer Paruchuri Gopala Krishna, Paruchuri Gopala Krishna Movies, #ParuchuriGopalaKrishna

తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఎపిసోడ్ పార్ట్-Aలో సినిమా కథలో ఉండాల్సిన అంశాలు, అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి? చిత్రానువాదానికి, స్క్రీన్ ప్లే ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను తెలియజేసారు. పార్ట్-B లో స్క్రీన్ ప్లే లో దృష్టికోణం, అభినయంతో పాటు అతి ముఖ్యమైన సంభాషణలు, ఇతర అనేక అంశాలను పరుచూరి గోపాల కృష్ణ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =