‘కల్కి’ చెప్పే 5 పాఠాలు

kalki2898ad, prabhas, nagashwin, lifelessons, psytalks
kalki2898ad, prabhas, nagashwin, lifelessons, psytalks

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో ఇటీవల విడుదల అయిన ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన అయిదు Lessons గురించి వివరణ ఇచ్చారు. మరి మీరు కూడా ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి