‘ఆడు జీవితం’ నుంచి ఏం నేర్చుకోవాలి?

Life Lessons From The Goat Life,Lessons From The Goat Life,The Goat Life, Prithviraj,Psychologistvishesh,Psytalks,Realstory,Life Lessons,The Goat Life Movie,Real Story Explained,Aadujeevitham,,Human Psychology Facts,Psychology Tips,Mental Health,Depression,Mental Health Awareness,Psychological Disorders,Psychology Treatment,Mango News, Mango News Telugu
psytalks, thegoatlife, prithviraj, PsychologistVishesh, realstory

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో ఇటీవల విడుదల అయిన ‘ఆడు జీవితం’ సినిమా నుంచి ఏం నేర్చుకోవాలో వివరించారు. మరి మీరు కూడా ఈ అంశం గురించి మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి