తెలుగు ఇండిపెండెంట్ ఫిల్మ్ Matti Pranaalu సినిమాను మ్యాంగో తెలుగు సినిమాను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. దివాకర్ నాగుమళ్ల స్క్రీన్ ప్లే & దర్శకత్వం. ప్రసాదుల మధుబాబు రచించారు. పి.ఎ.రత్నం నిర్మాత. రావు రాజేష్, మంజీర, దివాకర్ నాగుమళ్ల, జూనియర్ రాజనాల వంటి తారాగణం ఉన్న ఈ సష్పెన్స్ థ్రిల్లర్ మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫిలింను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
Home సినిమా