పెదనాన్న కృష్ణంరాజుకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్

Krishnam Raju, Krishnam Raju birthday, Krishnam Raju Birthday wishes, Krishnam Raju Movies, Mango News, Pan India Star Hero Prabhas Special Birth Day Wishes For His Uncle, Pan India Star Hero Prabhas Special Birth Day Wishes For His Uncle Rebel Star Krishnam Raju, Prabhas pens a heartfelt birthday note to wish his uncle, Prabhas Special Birth Day Wishes For His Uncle Krishnam Raju, Prabhas Special Birth Day Wishes For His Uncle Rebel Star Krishnam Raju, Prabhas wishes his uncle and legend Krishnam Raju, Prabhas wishes his uncle and legend Krishnam Raju on birthday, Prabhas wishes Krishnam Raju a happy birthday, Rebel Star Krishnam Raju

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (జనవరి 20) సీనియర్ నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే.. డార్లింగ్ ప్రభాస్ కూడా ఆయనకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

“మా అంకుల్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను. మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ మాకు ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రభాస్. పెదనాన్న కృష్ణంరాజు ఆశీస్సులతోనే హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా కనిపించి స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =