ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అయితే తాజా వీడియోలో సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan గురించి మాట్లాడారు. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ఆయనది బంగారు హృదయం అని పేర్కొన్నారు. పవన్ గురించి పరుచూరి గోపాల కృష్ణ చెప్పిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇