‘హనుమాన్‌’పై తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Interesting Comments By Teja Sajja On Hanuman, Interesting Comments By Teja Sajja, Teja Sajja Interesting Comments, Hanuman Teja Sajja Interesting Comments, Teja Sajja, Hanuman Movie, Telugu Film Nagar, Hero Teja Sajja, Latest Teja Sajja Interesting Comments, Latest Teja Sajja Interview, Hanuman Movie Interview, Filim News, Movies News, Telugu Movies News, Mango News, Mango News Telugu
Teja Sajja, Hanuman Movie, Telugu film nagar, Hero teja sajja

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలు పెట్టి హీరోగా దూసుకెళ్తున్నారు తేజ సజ్జ. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్మకత్వం వహించిన ఈ సినిమా 12 జనవరి 2024న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తెలుగు ఫిలిం నగర్ యూట్యూట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘హనుమాన్’ మూవీకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో తేజ షేర్ చేసుకున్నారు. మరి మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాలంటే ఇంటర్వ్యూ చూసేయండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =