అహం రీబూట్ సినిమాలో ఉన్న గొప్పతనం ఇదే..

Paruchuri Gopala Krishna Talks About Sumanth Aham Reboot Movie, Sumanth Aham Reboot Movie, Gopala Krishna Talks About Aham Reboot Movie, Talks About Aham Reboot Movie, Aham Reboot Movie Update, Latest Aham Reboot Movie News, Aham Reboot Movie, Paruchuri Gopala Krishna Talks, Paruchuri Paatalu, Sumanth, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన కూడా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో అహం రీబూట్  సినిమా గురించి వివరించారు. మరి ఈ సినిమాకు సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.