భీమ్లా నాయక్ మూవీ అప్ డేట్ – “అడవి తల్లి మాట” సాంగ్ రిలీజ్

Adavi Thalli Maata Song, Adavi Thalli Maata Song Is Out, bheemla nayak movie, Bheemla Nayak Movie Adavi Thalli Maata Song, Bheemla Nayak Movie Adavi Thalli Maata Song Is Out, Bheemla Nayak Movie Songs, Bheemla Nayak Songs, Mango News, Mango News Telugu, pawan kalyan, pawan kalyan bheemla nayak, Pawan Kalyan Bheemla Nayak Movie, Pawan Kalyan Starrer Bheemla Nayak, Pawan Kalyan Starrer Bheemla Nayak Movie Adavi Thalli Maata Song, Pawan Kalyan Starrer Bheemla Nayak Movie Adavi Thalli Maata Song Is Out, Rana Daggubati, Rana Daggubati Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్. భీమ్లా నాయక్ నుంచి 4th సింగిల్ విడుదల అయింది. 10:08 గంటలకు ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం నిన్న ప్రకటించింది. “అడవి తల్లి మాట” అంటూ సాగే ఈ పాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా కనిపించటం విశేషం. ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడటం మరింత విశేషం. పవర్ స్టార్ సన్నిహితుడు, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండటం మరో విశేషం. యువ దర్శకుడు చంద్ర సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జనవరి 12 న రిలీజ్ కానుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =