నరేష్, పద్మావతి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ షార్ట్ ఫలిం ‘విశ్వేక్ ’. ఈ షార్ట్ ఫిలింకి రచయితగా వ్యవహరిస్తూనే దర్శకత్వం చేపట్టారు అధ్విక్.శివకుమార్ మామిళ్ల సాయప్ప ఈ సినిమాను నిర్మించారు. హారర్, సష్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ మ్యాంగో తెలుగు సినిమా యూట్యూబ్ ఛానెల్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫిలింను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
Home సినిమా