శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తెలుగు సినిమాల్లోని రెండు క్లాసిక్ సాంగ్స్ గురించి వివరించారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రంలోని “ఇందువదనా…కుందరదనా” మరియు రాక్షసుడు చిత్రంలోని “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సాంగ్స్ గురించి, రచన, చిత్రీకరణ నేపధ్యాల గురించి ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]