గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా

BJP removes CM Vijay Rupani, Chief Minister Vijay Rupani Resigns, Gujarat, Gujarat Chief Minister, Gujarat Chief Minister Vijay Rupani Resigns, Gujarat Political News, Mango News, Vijay Rupani resigns as Gujarat Chief Minister, Vijay Rupani resigns as Gujarat CM, Vijay Rupani resigns as Gujarat CM after 5 years in power, Vijay Rupani Resigns LIVE Updates

గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్ కు సమర్పించారు. మరో సంవత్సరం పదవీ కాలం మిగిలి ఉండడం, వచ్చే ఏడాది ప్రారంభంలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించని విధంగా విజయ్ రూపానీ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. విజయ్ రూపానీ రాజీనామాకు కారణం ఏంటో ఇంకా స్పష్టంగా వెల్లడించాల్సి ఉంది. ముందుగా బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయ్ రూపానీ ఆగస్టు 7, 2016న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ