Travel Vlogger Karthika తన తాజా ఎపిసోడ్‌లో చియాంగ్ రాయ్ (Chiang Rai) లోని అద్భుతాలను పరిచయం చేశారు. ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణ ‘గోల్డెన్ ట్రయాంగిల్’ – ఇక్కడ ఒకే చోట నిలబడి థాయ్‌లాండ్, లావోస్ మరియు మయన్మార్ దేశాల సరిహద్దులను చూడవచ్చు.
కేవలం ప్రకృతి అందాలే కాకుండా, చియాంగ్ రాయ్‌లోని ‘వైట్ టెంపుల్’ వంటి చారిత్రక కట్టడాలు మరియు అక్కడి స్థానిక సంస్కృతిని కార్తిక ఎంతో ఆసక్తికరంగా వివరించారు. తక్కువ ఖర్చుతో విదేశీ యానం చేయాలనుకునే వారికి ఈ వ్లాగ్ ఒక చక్కని గైడ్‌లా ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం పైన ఉన్న వీడియోను తప్పక చూడండి.








































