మటన్ పులావ్ అండ్ మటన్ షోర్బా గ్రేవీ తయారీ విధానం ఇదే…

How to Make Mutton Pulao and Mutton Shorba Gravy Recipes,Mutton Pulao,Mutton Pulao And Sherwa Gravy,Pulao Recipe,Mutton Yakhni Pulao,Gravy For Biryani,Biryani Gravy Recipe,Mutton Pulao In Pressure Cooker,Mutton Recipes,Sreemadhu Kitchen,Telugu Vantalu,Mutton Pulao Recipe,Andhra Vantalu,Mutton Pulav In Cooker,How To Make Mutton Pulao,How To Cook,Mutton Pulao Cooker Recipe,Sherva Recipe,Mutton Biryani In Telugu,Mutton Biryani In Pressure Cooker,Mutton Pulao Recipe In Telugu,Mutton Pulao Telugu,Mango News,Mango News Telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే “మటన్ పులావ్ అండ్ మటన్ షోర్బా గ్రేవీ” రెసిపీలు తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. మటన్ పులావ్, మటన్ షోర్బా గ్రేవీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here