ఏ సందర్భంలో పరువు నష్టం కేసులు వేయ్యొచ్చు?

Advocate Ramya,Advocate Ramya Latest Videos,advocate,defamation,defamation case

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఏ సందర్భంలో పరువు నష్టం కేసులు వేయ్యొచ్చు?’ అనే అంశం గురించి విశ్లేషించారు. పరువు నష్టం కేసులంటే ఏంటి?, పరువు నష్టం జరిగిందని ఎలా గుర్తించాలి?, ఎక్కడ కేసులు వేయాలి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే వివరాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇