ప్రాన్స్, చికెన్ మిక్స్డ్ బిర్యానీ చేసుకోవడం ఎలా?

Mixed biryani,Chicken and shrimp biryani,How to make biryani at home,Mixed nonveg biryani,Indian style biryani,Mixed biryani recipe,Biryani with lots of flavors,Flavorful biryani,Chicken biryani,Hyderabadi biryani,Biryani recipe at home,Mixed biryani with chicken and shrimp,Biryani recipe,Mixed biryani in telugu,mixed biryani hyderabad,mixed nonveg biryani,sreemadhu kitchen

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “ప్రాన్స్, చికెన్ మిక్స్డ్ బిర్యానీ” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఈ మిక్స్డ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =