ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజాగా 90’s కిడ్స్ ఫేవరెట్ సీరియల్ అమృతం సీరియల్ గురించి వివరించారు. అందులో ఓ ఎపిసోడ్ లో ఉన్న విశేషాలను గురించి వివరించారు. మీరు కూడా విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
Home స్పెషల్స్