బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా KAUSHAL MANDA’S LOOKS TV అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఇంటర్వూలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్.జే శేఖర్ బాష తో చేసిన ఇంటర్వూ ప్రజాధారణ పొందింది. బిగ్ బాస్ గురించి అందులో జర్నీ గురించి చాలా విషయాలను శేఖర్ బాషా చాలా విషయాలను కౌశల్ తో పంచుకున్నారు. మీరు కూడా వారిద్దరు ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి.