‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. అందుకే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ లో హెల్త్ పై అవగాహన కల్పించే చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటి.. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే.. ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే.. చికిత్స అంత సులభం అవుతుంది.. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్ ఉన్న ఈ వీడియోను పూర్తిగా చూడండి.