యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ప్రపంచం గర్వించదగిన శాస్త్రవేత్త “స్టీఫెన్ హాకింగ్” గురించి పలు విషయాలను వివరించారు. స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్రంలోని ఎన్నో థియరీలు కనుగొన్నారు. అలాగే విశ్వ రహస్యాలను అందరికి అర్ధమయ్యేలా తెలియజేశారు. కాంతి వేగం వివరణ, డాఫ్లర్ ఎఫెక్ట్ సమర్ధించడం, కృష్ణ బిలంతో పాటుగా అనేక అంశాల గురించి స్టీఫెన్ హాకింగ్ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్లో వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]