@Hyderabad యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోలతో పాటు, ఎన్నో భక్తి పాటలు వచ్చాయి. అంతే కాదు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి సిరీస్ ల వారీగా చాలా వీడియోలు వచ్చాయి. కాగా తాజాగా shadows of sacrifice అనే అంశంలో బాగంగా చాకలి ఐలమ్మ చరిత్రని వివరించారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన కృషిని చక్కగా వివరించారు. మరి మీరు కూడా చాకలి ఐలమ్మ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
Home స్పెషల్స్