V5 News యూట్యూబ్ ఛానల్ లో పాపులర్ అయిన ఫ్యామిలీ డాక్టర్ షో లో ప్రముఖ Dr. Nagalaxmi Patnala గారితో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వూలో Chronic pain కి సంబంధించిన పలు ప్రశ్నలకు సంబంధించి విలువైన సమాధానాలను తెలియజేశారు Dr. Nagalaxmi Patnala. మీరు కూడా ఈ అంశంపై మరింత తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.