సంప్రదాయ పులిహోర.. మీరు ట్రై చేయండి

Traditional Style Pulihora, Traditional Pulihora, Pulihora In Telugu, Pulihora Recipe, Nawabs Kitchen Telugu, Nawabs Kitchen Videos, Nawabs Kitchen Food Videos, Nawabs Kitchen Latest Videos, Nawabs Kitchen Biryani Videos, Khwaja Moinuddin, Nawabs Kitchen Official, Food Vlogs, Food Videos, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab’s Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ వండిన వంటకాన్ని నిరుపేదలకు అన్నదానం చేస్తు తన దయ హృదయాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మరో వంటకంతో మన ముందుకు వచ్చారు. సంప్రదాయంగా పులిహోర ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చేసి వివరించారు యూట్యూబర్ ఖ్వాజా మొయినుద్దీన్. మరి ఇకెందుకు ఆలస్యం పులిహోర ప్రాసెస్ ను చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.