యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో గణేష్ చతుర్థి స్పెషల్ మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చేసి చూపించారు. మరి మీరు కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.