దైవభక్తులకు అత్యంత ఇష్టమయిన శ్రీ రాజరాజేశ్వరి అష్టకం

Sri Rajarajeshwari Ashtakam Adi Shankaracharya Sthotram Devotional Videos 2024 Srivani Gorantla, Srivani Gorantla Videos 2024, Latest Srivani Gorantla Videos, Srivani Gorantla Videos, Srivani Gorantla Devtional Videos, Adi Shankaracharya Sthotram, Devotional Videos 2024, Sri Rajarajeshwari Ashtakam, Srivani Gorantla, Srivani Gorantlas Devotional Surge, Rajarajeshwari, Devtionational Videos, Bakthi Videos, Mango News, Mango News Telugu

గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు. వారాహీ దేవి ఎవరు? ఆషాఢ వారాహీ నవరాత్రులు లాంటి ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత, శుభకార్యాల విశిష్టతలను చాలా చక్కగా వివరిస్తూ వీడియోలు చేశారు శ్రీవాణి. తాజాగా దైవభక్తులకు అత్యంత ఇష్టమయిన శ్రీ రాజరాజేశ్వరి అష్టకంను అప్లోడ్ చేశారు. ఇదే కాకుండా మరెన్నో డివోషనల్ అంశాలపై శ్రీవాణి వీడియోలు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీవాణి యూట్యూభ్ ఛానెల్‌లోకి వెళ్లి డివోషనల్ వీడియోలను చూసేయండి.