ఎవరు చూడని ఎప్పుడు వినని.. ఐస్ కేఫ్ & లాంజ్

ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర Dubai లోని పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్‌ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజా వీడియోలో దుబాయ్ టైమ్ స్వ్కయర్ సెంటర్ లో ఉన్న ఐస్ లాన్ కెఫే మాల్  (Ice Cafe & Lounge) గురించి వివరించారు. మరి మీరు కూడా త్వరలో దుబాయ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది.