మీరు కూడా నెంబర్ 1 కావచ్చు – డా.బీవీ పట్టాభిరామ్

You Can Win u0026 Succeed,Latest Motivational Videos,Personality Development,BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీరు కూడా నెంబర్ 1 కావచ్చు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కొంచెం రీసెర్చ్ చేస్తే చాలని, ఎవరైనా రికార్డు బుక్స్ లోకి ఎక్కవచ్చు అని చెప్పారు. కృషి చేస్తే జీవితంలో నెంబర్ 1 గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. పలు రంగాల్లో నెంబర్ 1గా ఎదిగిన వారి గురించి వివరించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =