పిల్లలను దండించైనా దరిలో పెట్టాల్సిందే..

Even If It Means Punishment You Have To Say It Its Your Responsibility, Even If It Means Punishment, Chinna Jeeyar Swamy Pravachanam, Even If It Means Punishment, It’S Your Responsibility!, Statue Of Equality, You Have To Say It, Punishment, Jet World Videos, Sri Sri Tridandi Chinnajeer Swami, Statue Of Equality, Chinnajeer Swami, Chinnajeer Swami Latest News, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ‘ తల్లిదండ్రుల గొప్పతనం గురించి చక్కగా వివరించారు. మరి తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచలి అనే అంశం గురించి చిననజీయర్ స్వామి చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.