ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Agent Sai Srinivasa Athreya Movie Story,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Agent Sai Srinivasa Athreya Movie,Parchuri Gopala Krishna About Agent Sai Movie,Parchuri Gopala Krishna Review On Agent Sai Srinivasa Athreya Movie,Parchuri Gopala Krishna About Naveen Polishetty,Parchuri Gopala Krishna About Agent Sai Movie Director,Parchuri Gopala Krishna About Swaroop RSJ,Paruchuri About Agent Sai Athreya

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అందులో భాగంగా 81వ పాఠంలో స్వరూప్‌ ఆర్‌ఎస్‌జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా సూపర్ హిట్ గా నిలిచిన “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, లెవెన్త్ అవర్ మార్పులతో పాటుగా దర్శకుడి హార్డ్ వర్క్, నవీన్ నటన గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − eight =