ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తమ్మారెడ్డి

Fight Masters Ram Lakshman Exclusive Interview Tollywood Talks With Tammareddy Bharadwaj

ప్రముఖ టాలివుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ Tammareddy Bharadwaj ద్వారా ఎన్నో అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ ఇంటర్వ్యూలో రామ్ లక్ష్మణ్ ల తన సినిమా ప్రయాణం, రాబోయే ప్రాజెక్టులతో పాటు మరిన్ని విషయాలు పంచుకున్నారు! మీరు కూడా ఈ వీడియోను చూసేందుకు ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి.