ఫ్రస్టేటెడ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కష్టాలు.. పగవాడికి కూడా రావద్దండి..!

యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ వీడియోలను ప్రేక్షకులకు అందిస్తున్న Khelpedia ఛానల్ మరోసారి Frustrated Woman 2.0 కొత్త సిరీస్ ద్వారా రీ లాంచ్ చేస్తున్నారు. ఇకపై రెగ్యులర్ గా Khelpedia యూట్యూబ్ ఛానల్ ఈ సిరీస్ వీడియోలు వస్తాయి. మనోజ్ఞ సూర్యదేవర అనే యూట్యుబర్ ఇందులో నటిస్తున్నారు. తాజా ఎపిసొడ్ లో Frustrated Software Employee బాధలను కామెడీని జోడించి చక్కగా చూపించారు. మీరు కూడా ఈ వీడియోను చూసేందుకు ఈ క్రింద లింక్ ను క్లిక్ చేయండి.