తిరుమల ట్రిప్ విశేషాలను అభిమానులతో పంచుకున్న యాంకర్ శ్యామల

My Trip To Tirumala,Anchor Syamala Latest Video,Travel VLog 3 In Telugu,TTD,My Tirumala Trip,Tirumala Tirupati Devasthanam,Tollywood Anchor Shyamala,Telugu Anchor Shyamala,Shyamala,Anchor Shyamala YouTube Channel,Bigg Boss 3,Bigg Boss 2 Telugu Contestant,Bigg Boss 3 Telugu Episodes,Anchor Shyamala Videos,Anchor Syamala New Video

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ యాత్రకు వెళ్లిన వివరాలను అభిమానులు, ప్రేక్షకులతో పంచుకున్నారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here