మత నాయకుడు, బైబిల్ బోధనల ప్రాముఖ్యత మరియు క్రైస్తవుల జీవితాలలో వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ. John Wesly Ministries అనే యూట్యూబ్ చానల్ లో సర్వశక్తుడగు దేవునివైపు చూస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అనే అంశాలపై చక్కగా వివరించారు డాక్టర్ జాన్ వెస్లీ. మీరు కూడా ఈ అంశం గురించి తెలుసుకొవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా ఉపయోగపడుతుంది.