నమ్మకమా, గెలుపా ఏది ముందు? – యండమూరి వీరేంద్రనాథ్

Conviction Or Conquest,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,conviction,conviction meaning,conquest,conquest meaning,how to be successful,how to be successful in life,how to be successful in life telugu,how to be successful telugu,how to be positive in life,how to be positive,positive thinking in telugu,positive thinking tips in telugu,yandamoori veerendranath videos,yandamoori latest,yandamuri veerendranath videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకమా, గెలుపా ఏది ముందు?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. గెలుపు వలన నమ్మకం రాదని, నమ్మకం ఉంటేనే గెలుపు వస్తుందని చెప్పారు. అసలు గెలవాలంటే నమ్మకం ఉండాలని, గెలిచిన తర్వాత వచ్చేది నమ్మకం కాదని, ఆనందమని అన్నారు. ఈ అంశంపై యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఆసక్తికర వివరణను ఈ వీడియో పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =