లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా తో నిర్వహించిన ఈ లైవ్ సెషన్ ను వీక్షించి పలు కొత్త విషయాలను తెలుసుకోండి.
హీరోయిన్ ఈషా రెబ్బాతో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇