ఆంధ్రా స్టైల్ చికెన్ పకోడీ తయారుచేసుకోవడం ఎలా?

Chicken,fry.,pakodi.,Crispy,Crunchy,Homemade,homemade chicken fry,homemade chicken pakodi,crunchy chicken pakodi,chicken pakodi,chicken pakoda,chicken 65,andhra chicken pakodi,street style chicken pakoda,restaurent style chicken pakoda,chicken pakora,street style chicken pakora

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “చికెన్ పకోడీ” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇