
ఒకప్పుడు రుచికరమైన వంటకాలు చేసిపెట్టమని అమ్మమ్మ, నానమ్మలను అడిగే వారు. వారి ద్వారానే వంటలు చేయడం నేర్చుకునే వారు. కానీ బిజీ జీవితంలో అమ్మమ్మ, నానమ్మలకు దూరంగా ఉండడంతో వంటలు నేర్పించేవారే కరువయ్యారు. అయితే ఇప్పుడు ఎవరి సహాయం అవసరం లేకుండానే మనం రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. రుచికరమైన వంటకాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నారు రెసిపి అనే యూట్యూబ్ ఛానల్ వారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండే ప్రత్యేకమైన వంటకాలను ఎలా చేయాలో వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో Dum Ka Chicken ఎలా చేయాలో చూపించారు. మరిన్ని వివరాలకు కింద వీడియోను వీక్షించండి.