కొత్త దారుల్లో సైబర్ నేరాలు..

Advocate Ramya,Advocate Ramya Talks About Cyber Crime,Legal Advice For Everyone,Advocate Ramya About Cyber Crime,Advocate Ramya Videos,Advocate Ramya Latest Videos,Advocate Ramya Awareness On Cyber Crimes,Dangerous Cyber Crimes,Cyber Crime,Hacking,Cybersecurity,Cyber Crimes,Advocate Ramya Latest Videos 2024,Advocate Ramya Interviews,Advocate Ramya Awareness,Mango News, Mango News Telugu
AdvocateRamya, AdvocateRamyavideos, cybercrimem cybercriminals

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా రమ్య వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నారు. తాజా వీడియోలో సైబర్ నేరగాళ్లు Cybercriminals  కొత్తగా ఎటువంటి దారుల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోన పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇