పని బాధ్యత కాదు, ఆనందం: యండమూరి వీరేంద్రనాథ్

Life, Regret, MotivationalVideos, PersonalityDevelopment,Latest 2024 Motivational Videos ,Yandamoori Veerendranath,Happiness At Work,CareerJoy,Work Life Balance,Positive Mindset,Success Motivation,Employee Wellbeing,Personal Development,Mango News Telugu,Mango News
Life, Regret, MotivationalVideos, PersonalityDevelopment

మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్ అందరికీ సుపరిచితమే. తన ప్రసంగాలతో అందరిలో మనోధైర్యాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చేసి వీరేంద్ర నాథ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా మోటివేషనల్ వీడియోలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో వీడియోలు చేసిన యండమూరి.. తాజా ఎపిసోడ్‌లో ‘పని బాధ్యత కాదు, ఆనందం’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఏదైనా పనిని కష్టంతో కాకుండా.. ఇష్టంతో చేయాలని.. అప్పుడే అనుకున్న పనిని సమర్థవంతంగా పూర్తిచేయగలమని యండమూరి వివరించారు. మరి ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలనుకుంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 18 =