ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి ఇలా చేయండి..

Do This To Get Rid Of Overthinking,,Psychology Tips,Psychologist Vishesh,Psy Talks,Human Psychology,Psychology Facts,Interesting Facts,Positive Psychology,Child Psychology,Psychology,Psychologist,Success Tips,Psy Talks Psychologist Vishesh,Mental Health,Mental Health Awareness,Psychotherapy,Psychological Disorders,Psychology Treatment,Psychology Tricks,Videos On Overthinking,How To Overcome Overthinking,Mango News, Mango News Telugu,
Overthinking, PsychologyTips, psychologistvishesh, psytalks

ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో Overthinking నుంచి బయటపడడానికి ఏం చేయాలో వివరించారు. ఇందుకోసం అయిదు టెక్నిక్స్‌ను చెప్పారు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో  తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి