డబ్బు సంపాదించడం ఒక కళ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Earning MONEY is An ART Says Yandamoori, Motivational Videos in Telugu, Yandamoori Veerendranath, Episode 5, How to Earn Money, How to Fulfill Desires, Difference Between Desire and Target, How to Achieve our Tagret, How to Earn Money Easily, What is Lateral Thinking, Difference Between Wealth and Prosperity, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath New Videos, Yandamoori Veerendranath Latest Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘డబ్బు సంపాదించడం ఒక కళ’ అనే అంశంపై మాట్లాడారు. ఇంటిలో ఒకరు బాగుపడితే మిగిలిన వంశం ఎలా బాగుంటుందనే విధానాన్ని విశ్లేషించారు. కోరికలు అందరికి ఉంటాయని అయితే వాటిని చేరుకునే గమ్యంపై ప్రతి ఒక్కరు ఎలా దృష్టి సారించాలనే పద్ధతులపై శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ తన భావాలను వ్యక్తపరిచారు. పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి. 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =