అమెరికాలో వీకెండ్ వస్తే ఏం చేస్తారో తెలుసా?

TeluguVlogs, USATravel, LalithaUSAVlogs, lalitha
TeluguVlogs, USATravel, LalithaUSAVlogs, lalitha

అమెరికా వెళ్లాలని.. అక్కడే స్థిరపడిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అది అందరితో సాధ్యం కాదు. అయితే అమెరికాలో స్థిరపడిపోయిన లలిత.. తన వీడియోల ద్వారా అమెరికాకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తున్నారు. అమెరికాలో జీవనశైలి ఎలా ఉంటుంది?.. అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏంటి?.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎలా ఉంటాయో చూపిస్తూ వీడియోలను తన ‘లలిత యూఎస్ఏ వ్లాగ్స్’యూట్యూభ్ చానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. తాజా వీడియోలో వీకెండ్‌లో వారు ఏం చేశారు?.. సాధారణంగా అమెరికన్స్ వీకెండ్‌లో ఏం చేస్తారో చూపించారు. మరి అమెరికన్స్ వీకెండ్‌లో ఏం చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇