కెనడాలో వీకెండ్ లైఫ్ ఎలా ఉంటుందంటే?

weekendlife, canadavlogs, canada, sahithilifetales, sahithi
weekendlife, canadavlogs, canada, sahithilifetales, sahithi

కెనడాలో ఉంటున్న సాహితి తన సాహితి లైఫ్ టేల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఇంట్రెస్టింగ్ వీడియోలను  అప్లోడ్ చేస్తున్నారు. Life In Canada ఎలా ఉంటుంది?.. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి?.. అలాగే వారికి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వివరిస్తున్నారు. తాజా వీడియోలో వారు వీకెండ్‌లో ఏం చేశారు? ఎక్కడికి వెళ్లారో వివరించారు. మరి మీరు కూడా సాహితి వీకెండ్‌లో ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.