కెనడాలో స్థిరపడిన తెలుగు వ్లాగర్ లావణ్య అక్కడున్న ప్రదేశాలను చుట్టేస్తూ.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వ్యూవర్స్‌తో తన అనుభూతిని పంచుకుంటున్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి లావణ్య Vancouver Trip కి వెళ్లారు. Vancouverలో ఏయే ప్రదేశాలను కవర్ చేశారు? అసలు అక్కడికి ఎలా వెళ్లారు? వెళ్లే ముందు ఎలా ప్లాన్ చేసుకున్నారు? అక్కడికి వెళ్లాక ఎక్కడ స్టే చేశారు? అనే విషయాలపై వ్లాగ్ చేసి తన Smiley Family యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. త్వరలోనే కెనడాలోని మరిన్ని ప్రాంతాలను లావణ్య కవర్ చేసి తన ఛానెల్‌లో వ్లాగ్స్‌ను అప్లోడ్ చేయనున్నారు. కెనడాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం Smiley Family యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి.